తెలంగాణ

ఇంటర్వ్యూలు చేసిన వారికే ఉద్యోగాలివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: గతంలో ఇంటర్వ్యూలు చేసిన అభ్యర్థులకే ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గ్రూప్-1 అభ్యర్థులు డిమాండ్ చేశారు. గురువారం నాంపల్లిలోని పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యాలయం వద్ద గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మళ్లీ మెయిన్స్‌ను నిర్వహించవద్దని వారు ప్రభుత్వాన్ని కోరారు. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రూప్-1 అభ్యర్థులు రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.