తెలంగాణ

ఐఏపిఓబి ఉపాధ్యక్షుడిగా తారాప్రసాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: ప్రతిష్టాకరమైన ప్రపంచ అంధత్వ నివారణ సంస్థల దక్షిణాసియా ప్రాంత చైర్మన్‌గా ఎల్‌వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఉపాధ్యక్షుడు డాక్టర్ తారాప్రసాద్ ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన 2020 వరకు కొనసాగుతారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంధత్వ దృష్టి సమస్యల నివారణకు అంతర్జాతీయంగా యాక్షన్ ప్లాన్‌ను ఖరారు చేయనున్నట్లు చెప్పారు.