తెలంగాణ

నరుూం కేసులో 166 మందిపై కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: గ్యాంగ్‌స్టర్ నయిం కేసులో ఇప్పటి వరకు 166 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో 109 మంది నయిం అనుచరులు, బంధువులను అరెస్టు చేసిన పోలీసులు ఇప్పటివరకూ 92 మందిని కస్టడీలోకి తీసుకుని 230 మందిని పీటీ వారెంట్‌పై విచారించారు. అలాగే 418 సాక్షులను కూడా సిట్ విచారించింది. ఈ కేసులో ఈ నెల 7, 8 తేదీల్లో చార్జిషీట్ దాఖలు చేస్తామని, కేసు మొదలైన ఈ చార్జిషీటు దాఖలు చేస్తామని సిట్ అధికారులు తెలిపారు. మరో 3 నెలల్లో ఈ కేసు దర్యాప్తు పూర్తిచేయాలని పోలీసులు నిశ్చయించుకున్నట్లు తెలిసింది.