తెలంగాణ

నేటినుంచి సైన్స్ కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురువారం నుండి రెండు రోజుల పాటు 24వ జాతీయ చిల్ట్రన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నట్టు టిఎస్‌కాస్ట్ మెంబర్ కార్యదర్శి వై నగేష్‌కుమార్ తెలిపారు. శంకరపల్లి నారాయణ గ్రూప్స్ స్కూల్స్‌లో ఈ సైన్స్ కాంగ్రెస్ జరుగుతుందని పేర్కొన్నారు.