తెలంగాణ

నేడు సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: గురుపూర్ణిమ, గురునానక్ జయంతి సందర్భంగా సోమవారం సెలవుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్ చట్టం కింద సెలవు ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలకు కూడా ఈ సెలవు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం జీఓ జారీ చేశారు.