తెలంగాణ

2017లో ప్రభుత్వ సెలవు దినాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 22:కొత్త సంవత్సరంలో సెలవు దినాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 2017 సెలవు దినాలను ప్రకటిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
2017లో మొత్తం 19 సెలవు దినాలు ఉన్నాయి.
ఇవీ సెలవుదినాలు
జనవరి 26 గణతంత్ర దినోత్సవం
ఫిబ్రవరి 24 మహాశివరాత్రి
మార్చి 29 ఉగాది
ఏప్రిల్ 1 ఖాతాల నిర్వహణ సెలవు
ఏప్రిల్ 5 శ్రీరామ నవమి, బాబు జగ్జీవన్‌రామ్ జయంతి
ఏప్రిల్ 14 గుడ్ ఫ్రైడే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి
మే1 మేడే
జూన్ 26 రంజాన్
ఆగస్టు 14 శ్రీకృష్ణాష్టమి
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్టు 25 వినాయక చవితి
సెప్టెంబర్ 2 బక్రీద్
సెప్టెంబర్ 28 దుర్గాష్టమి
సెప్టెంబర్ 30 విజయదశిమి
అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి
అక్టోబర్ 18 దీపావళి
నవంబర్ 4 కార్తీక పూర్ణిమ,
గురునానక్ జయంతి
డిసెంబర్ 1 ఈద్ మిలాదున్ నబీ
డిసెంబర్ 25 క్రిస్‌మస్
సెలవు రోజు పండుగలు
జనవరి 14న రెండవ శనివారం సంక్రాంతి, మార్చి 13న ఆదివారం హోలీ, అక్టోబర్ 1న ఆదివారం మొ హర్రం సెలవు రోజే వచ్చాయి. నెగోషిబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ కింద సెలవు దినాలను ప్రకటించారు.