తెలంగాణ

కొత్త చట్టం బలవంతపు భూసేకరణకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం రైతుల నుంచి బలవంతంగా భూములను గుంజుకునే విధంగా ఉందని టిపిసిసి నేత మల్లు రవి అన్నారు. గురువారం ఆయన ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం 2014 జనవరి 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారన్నారు. వాస్తవానికి 2014 జనవరి 1వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదన్నారు. సాధారణ పరిజ్ఞానం లేకుండా భూసేకరణ చట్టాన్ని తెస్తున్నారన్నారు. ప్రతిపక్షాల గొంతునొక్కే విధంగా శాసనసభలో బిల్లులను ఆమోదింపచేసుకుంటున్నారన్నారు. ఈ చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.