తెలంగాణ

నేటి నుంచి విమానాల పండగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడెక్కడి లోహవిహంగాలు ఎగిరొస్తున్నాయ. అతిపెద్ద విమానాలు, రంగురంగుల విమానాలు, వింతైన ఆకృతుల్లోని విమానాలు, యుద్ధ విమానాల వేగాన్ని అందిపుచ్చుకుంటున్న విమానాలు రాజధాని హైదరాబాద్‌పై వాలిపోతున్నాయ. ఐదు రోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ విమానాల ప్రదర్శన పండగ బుధవారం నుంచి కనువిందు చేయనుంది. భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ ప్రదర్శనను నిర్వహిస్తోంది. ‘్భరత విమానయాన రంగం-అంతర్జాతీయ మ్యానుఫాక్చరింగ్, ఎంఆర్‌ఒ హబ్‌కు అవకాశాలు’ అంశంతో బేగంపేట ఎయర్‌పోర్టు వేదికగా నిర్వహించే ఈ ప్రదర్శనను రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించనున్నారు. యుకెకు చెందిన మార్క్ జెఫ్రిస్, ఎరోబొటిక్స్, 330 ఎస్‌సి ఎయిర్‌క్రాఫ్ట్స్, సింగిల్ ఇంజిన్
ఎయిర్‌క్రాఫ్ట్స్‌లు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.