తెలంగాణ

ఇప్పటివరకూ జరిగిందిదీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదాయం ఇక్కడ...
నిధులు ఖర్చుపెట్టింది అక్కడ
దశాబ్దాలుగా ఇదే తీరు
ఇప్పుడు తెలంగాణ ‘టర్న్ అరౌండ్’
కళ్లకు కట్టిన ఆర్థిక సర్వే

ఆదాయం ఇక్కడ...వ్యయం అక్కడ! ఇదీ దశాబ్దాల తరబడి సాగిన బాగోతం. 1956నుంచి 2014వరకూ గణాంకాలపై అధ్యయనం చేసిన సామాజిక ఆర్థిక సర్వే నిగ్గు తేల్చిన నిజమిది. ఆదాయం తెలంగాణలో ఎక్కువగా ఉంటే,
జరిగిన వ్యయం మాత్రం అందుకు తగ్గట్టుగా లేదు. తెలంగాణలోని పది జిల్లాల్లో గడించిన ఆదాయాన్ని ఏపిలోని
13 జిల్లాల్లో ఖర్చు చేసినట్టు సర్వేలో తేలింది. ఆ మాటకొస్తే హైదరాబాద్‌ను ఆంధ్రలో విలీనం చేసిన 1956లోనే
తెలంగాణలో రెవిన్యూ మిగులు ఉండేదట. రాష్ట్ర విభజన అనంతరం మళ్లీ రెవిన్యూ మిగులు రాష్ట్రంగా అవతరించింది. ఇప్పుడు తెలంగాణ ‘టర్న్ అరౌండ్’ అని ఆర్థిక
సామాజిక సర్వే కితాబిచ్చింది.