తెలంగాణ

విశ్వ విఖ్యాత ఇస్రో: కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పిఎస్‌ఎల్‌వి సి 37ను విజయవంతంగా ప్రయోగించడం పట్ల తెలంగాణ సిఎం కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా ఇస్రో భారత ఖ్యాతిని, ప్రతిభను ప్రపంచానికి చాటిందని అన్నారు. భారత దేశం రికార్డు సృష్టించడం గర్వకారణమన్నారు.