తెలంగాణ

సిజిఎఫ్ నిధులకు పరిమితి పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: తెలంగాణ రాష్ట్రంలో ఆలయాల మరమ్మతులకు ఇప్పటి వరకు కామన్ గుడ్ ఫండ్ నుండి ఇస్తున్న నిధుల నిబంధనల్లో స్వల్ప మార్పులు చేశారు. మరమ్మతులు చేయాల్సిన ఆలయం ఆదాయం ఏటా ఐదులక్షల రూపాయల లోగా ఉంటేనే ఆ ఆలయానికి నిధులు కేటాయించేందుకు అర్హత కలదిగా పరిగణించేవారు. అంటే ఏటా ఐదులక్షల రూపాయల పైగా ఆదాయం ఉండే ఆలయాలకు సిజిఎఫ్ నుండి నిధులు ఇచ్చేవారు కాదు. ఇక ఈ పరిమితిని పెంచాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఏటా పదిలక్షల లోపు ఆదా యం ఉన్న ఆలయాల మరమ్మతులు, పునరుద్ధరణకు కూడా నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా తెలంగాణ దేవాదాయ శాఖ కామన్ గుడ్ ఫండ్ రూల్స్, 2005లో మార్పులు చేశారు. 2006 జూన్ 21 న ఈ మేరకు జారీ చేసిన జీఓలో మార్పు చేశారు.
కెఎసిగా మారిన టిజెఎసి