తెలంగాణ

నల్లగొండలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: వెనుకబడిన నల్లగొండ జిల్లాలో వైద్య కళాశాలను, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతి రోజూ 1100 నుంచి 1200 మంది అవుట్ పేషెంట్లు వస్తున్నారని, 450 నుంచి 500 మంది ఇన్‌పేషెంట్లు ఉంటున్నారని ఆయన వివరించారు. ప్రభుత్వ వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు.