తెలంగాణ

పాస్‌పోర్టు మేళాకు విశేష స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం, దక్షిణ మధ్య రైల్వే సహకారంతో శనివారం నిర్వహించిన పాస్‌పోర్టు మేళాకు విశేష స్పందన లభించింది. రైల్వే ఉద్యోగుల కోసం నగరంలోని బేగంపేట్, అమీర్‌పేట్, టోలిచౌకీలలో నిర్వహించిన ఈ మేళాలో ఒకే రోజు 5,500 దరఖాస్తులు వచ్చాయని, ఇది నగరంలోనే అతిపెద్ద మేళా అని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి డాక్టర్ ఇ.విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. కొత్తగా ‘్ఫ్యమిలీ టోకెన్’ సౌకర్యాన్ని ప్రవేశపెట్టామని, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఇతరులకు కూడా వారాంతాల్లో పాస్‌పోర్టు మేళా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.