తెలంగాణ

నేతన్నల భవిత’ పొదుపు పథకం ప్రారంభం నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూదాన్‌పోచంపల్లి, జూన్ 23: చేనేత కార్మికుల సంక్షేమం కోసం మరో కొత్త పొదుపు పథకం ‘్భవిత’ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా పొదుపు పథకం ప్రారంభం కానుంది. ప్రస్తుతమున్న 8 శాతం మ్యాచింగ్ గ్రాంట్‌ను రెట్టింపుచేయనున్నారు. అయితే కార్మికులతో పాటు అసంఘటిత రంగంలోని కార్మికులకు కూడా ఈ పథకం వర్తించనుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి నేతన్న ఈ పథకంలో చేరవచ్చు.