తెలంగాణ

వర్సిటీకి రూ.300 కోట్లివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ అభివృద్ధి పనుల కోసం 300 కోట్ల రూపాయలు కేటాయించాలని వర్సిటీ వైస్-్ఛన్సలర్ ప్రొఫెసర్ ఎస్. రామచంద్రం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కోరారు. ‘ఎమర్జెన్సీ-చీకటి రోజులు’ అనే అం శంపై బిజెపి దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సభలు, సమావేశాల్లో భాగంగా హైదరాబాద్‌లో ఆ పార్టీ ఆదివారం నిర్వహించిన సభలో పాల్గొనేందుకు ప్రకాశ్ జవదేకర్ వచ్చారు. ఈ సందర్భంగా వర్సిటీ విసి రామచంద్రం, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి, ఒఎస్‌డి లింబాద్రి తదితరులు కేంద్ర మంత్రి జవదేకర్‌ను కలిసి ఈ మేరకు వినతి పఅతం సమర్పించారు. వర్సిటీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని, ఈ మేరకు ప్రణాళికల ప్రతిపాదనలను మంత్రిత్వ శాఖకు సమర్పించామని ఈ సందర్భంగా విసి కేంద్ర మంత్రికి వివరించారు.