తెలంగాణ

రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ ఉగాది శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. దుర్ముఖినామ సంవత్సరంలో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని సిఎం ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలు ప్రజలకు అందాలని, రాష్ట్రం సుభిక్షం కావాలని సిఎం అన్నారు.