తెలంగాణ

శ్రీ వెంకటేశ్వర హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా పాల్వాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో శనివారం శ్రీ వెంకటేశ్వర కో-ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ ఫర్ ఎపి లెజిస్లేటర్స్ లిమిటెడ్‌కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షునిగా జి. సిద్దయ్య, కార్యదర్శిగా కె. వీరారెడ్డి, కోశాధికారిగా శ్రీగోపిరెడ్డి రంగారెడ్డి, ఎంసి సభ్యులుగా ఎం. నర్సింగ్ రావు, ఎన్‌కె బెంజుమన్, జి. మోహన్ రెడ్డి, డాక్టర్ ఆగం చంద్రశేఖర్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు.

రు.