తెలంగాణ

బిజెపి సీనియర్ నేత శేషగిరిరావుపై కోతుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత శేషగిరిరావుపై కోతులు దాడి చేశాయి. ఆయన ఇంటిపైకి వచ్చిన కోతులు ఆయనపై కూడా దాడి చేసి గాయపర్చాయి. గాయపడిన ఆయను కుటుంబీకులు ఎల్‌వి ప్రసాద్ కంటిఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. నగరంలో కోతుల ఆగడాలను అరికట్టాలని కోరుతూ గత ఏడాది ఆగస్టు 17న మున్సిపల్ కమిషనర్ సోమేష్‌కుమార్‌కు ఆయన లేఖ రాశారు. అయినప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏ విధమైన స్పందన లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడ్డం సరైంది కాదని, ఇప్పటికైనా మున్సిపల్ కార్పొరేషన్ కోతుల బెడదను అరికట్టాలని బిజెపి ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.