తెలంగాణ

పాత్రికేయుడు సురేష్ కృష్ణమూర్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: హిందూ దినపత్రిక సీనియర్ రిపోర్టర్ సురేష్ కృష్ణమూర్తి అకాల మరణం పట్ల సిఎం కె.చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సురేష్‌తో తనకు ఉన్న పరిచయాన్ని, అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.