తెలంగాణ

‘బతుకమ్మ పండుగను ఢిల్లీలోనూ నిర్వహిస్తాం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: దేశ రాజధాని ఢిల్లీలోనూ తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సం బరాలను ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభు త్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి అన్నారు. బతుకమ్మ సంబరాల నిర్వహణపై తెలంగాణ భవన్ అధికారులు, తెలుగు సంఘా లు, విద్యార్థులతో ఆయన ఆదివారం సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ సంబరాలకు పలువురు కేంద్ర మంత్రులను సైతం ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తెలంగాణ వంటకాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.