తెలంగాణ

మిషన్ భగరీథకు రుణాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: మిషన్ భగీరథ పనుల కోసం విజయా బ్యాంక్ 55 కోట్ల రూపాయలు, కెనరాబ్యాంక్ 367 కోట్ల రూపాయల రుణాన్ని విడుదల చేశాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతున్న మిషన్ భగీరథ పనులకు ఈ నిధులను వినియోగించాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం రెండు జీఓలు జారీ అయ్యాయి.