తెలంగాణ

ట్రైనీ సివిల్ సర్వెంట్స్‌కు స్పోర్ట్స్‌మీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 19: డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో 92 వ ఫౌండేషన్ కోర్సులో శిక్షణ పొందుతున్న ట్రైనీ సివిల్ సర్వెంట్స్‌కు స్పోర్ట్‌మీట్ నిర్వహించారు. పరుగుపందెం, లాంగ్ జంప్, షాట్‌పుట్, దిస్క్‌త్రో, మ్యూజికల్ చైర్స్, టగ్-ఆఫ్-వార్ తదితర పోటీలు నిర్వహించారు. ఇప్పటి వరకు పుస్తకాలకే పరిమితమైన తమకు స్పోర్ట్‌మీట్ నిర్వహించడం వల్ల స్పోర్ట్స్ స్పిరిట్ ఏర్పడ్డదని అభ్యర్థులు పేర్కొన్నారు. దాదాపు 200 మంది అభ్యర్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ బహుమతులు అందించారు.