తెలంగాణ

కాళేశ్వరం ప్రాజెక్టుకు సత్వరం అనుమతులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రానికి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హరీశ్‌రావుఎంపీ బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర అధికారులతో కలిసి కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్జీత్ సింగ్‌తో సమావేమయ్యారు. బుధవారం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్షవర్దన్‌లను కలిసే అవకాశం ఉంది.