తెలంగాణ

విద్యాశాఖ అధికారులే తనిఖీలు నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: ప్రైవేటు విద్యాసంస్థల్లో తనిఖీలు విద్యాశాఖ అధికారులే చేపట్టాలి తప్ప పోలీసులతో కాదని టిపిసిసి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.టి.పాపిరెడ్డిని కోరింది. ఎంతోమందిని విద్యావంతులు చేసి ఉన్నత స్థానానికి పంపిన ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయవద్దని కోవద్దని కోరింది. శుక్రవారం ఈ మేరకు టిపిసిసి జనరల్ సెక్రటరీ బక్కా జుడ్సన్ ఉన్నత విద్యామండలి చైర్మన్‌కు లేఖ రాశారు. తెలంగాణ వ్యాప్తంగా డిగ్రీ, వృత్తి విద్యా కళాశాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజుల బకాయిలు గత రెండేళ్ల నుంచి చెల్లించడం లేదని, ఆ కారణంగా కళాశాలల్లో నిధుల కొరత కారణంగా తగిన వౌళిక సదుపాయాలు కల్పించలేక పోతున్నారని తెలిపారు.