రాష్ట్రీయం

రాష్ట్రేతరులూ నాన్ లోకలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: డిఎస్సీ- 2014లో స్థానికేతరుల కోటా వివాదంపై ట్రిబ్యునల్ తీర్పు వెలువరించింది. 20 శాతం స్థానికేతర కోటాకు రాష్ట్రేతరులు కూడా అర్హులేనని ట్రిబ్యునల్ పేర్కొంది. స్థానికేతర కోటా రాష్ట్రంలోని 13 జిల్లాలకేనన్న ఆంధ్రప్రదేశ్ వాదనను ట్రిబ్యునల్ కొట్టివేసింది. స్థానికేతరుల కోటా రాష్ట్రానికే వర్తింపచేసే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. రాష్ట్రానికే వర్తింపచేయాలంటే పార్లమెంటు చట్టం లేదా రాష్టప్రతి ఉత్తర్వులు ఉండాలని పేర్కొంది.