తెలంగాణ

20 నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్‌ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. వర్షాకాల సమావేశాలు 10 దినాలు ఉండేలా చూస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని పార్టీలకు హామీ ఇచ్చారు. మంగళవారం జీఎస్‌టీ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత బీఏసీ (శాసనసభ వ్యవహారాల సలహా సంఘం) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వర్షాకాల సమావేశాల అజెండాపై అన్ని పక్షాలతో ప్రభుత్వం చర్చించింది.