రాష్ట్రీయం

టీఎస్‌పీఎస్సీ ద్వారా 1,069 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా 1,069 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈమేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. వ్యవసాయ విస్తరణ అధికారి గ్రేడ్-2 విభాగంలో వెయ్యి పోస్టులు, భూగర్భ జలశాఖలో 69 పోస్టులతోపాటు మరిన్ని ఆమోదం పొందిన వాటిలో ఉన్నాయి.