తెలంగాణ

హైకోర్టు తీర్పుపై ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : 123 జీవో ద్వారా మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కోసం భూ సేకరణ ప్రక్రియ చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నిస్తోంది. 2013 భూ సేకరణ చట్టం అమలుకు ప్రయత్నించవచ్చు. తీర్పుపై ఆపీళ్లకు వెళ్లి భూసేకరణ కొనసాగించేందుకు ఉన్న మార్గాలను అన్వేషించవచ్చు. ఏపీ తరహాలో లాండ్‌ పూలింగ్‌ ద్వారా భూములు తీసుకుంటే ఎలా ఉంటుందన్న అంశం కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.కేంద్రంతో సంప్రదించి 2013 భూసేకరణ చట్టానికి సవరణ కోసం ప్రయత్నించే వీలుంది. అయితే అది సాధ్యమయ్యే పనికాదని తెలుస్తోంది.