ఆంధ్రప్రదేశ్‌

తిరుమలలో ధార్మిక సదస్సు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: తిరుమలలోని శ్రీవారి ఆస్థాన మండపంలో బుధవారం ఉదయం ధార్మిక సదస్సు ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు సదస్సుకు హాజరయ్యారు. రాష్ట్ర దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు, టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఇవో సాంబశివరావు, తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన హైందవ ధర్మానికి దిశా నిర్దేశం చేసేందుకు ఈ సదస్సును ప్రారంభించినట్టు తెలిపారు.