తెలంగాణ

టిటిడిపి భేటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, మరో ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరిన నేపథ్యంలో గురువారం సాయంత్రం తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమావేశమైంది. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎన్టీఆర్ ట్రస్ట్భ్‌వన్‌లో ప్రారంభమైన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి, ప్రకాశ్‌గౌడ్ పార్టీనుంచి వెళ్లిపోవడం, మరికొందరు ఎమ్మెల్యేలుకూడా పార్టీని వీడతారన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ సీనియర్లు రేవంత్, రావుల, మోత్కుపల్లి, ఉమామాధవరెడ్డి, సండ్రసహా పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరైనారు. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపైకూడా చర్చ జరుగుతోంది.