తెలంగాణ

టీటీడీపీ మేనిఫెస్టో విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలుగుదేశం తన ఎన్నికల మేనిఫెస్టోను బుధవారంనాడు విడుదల చేసింది. టీడీపీ నేతలు ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, దేవేందర్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమర వీరుల కుటుంబానికి ఇంటికో ఉద్యోగం ఇస్తామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్‌లు అమలుచేస్తామని, నిరుద్యోగులకు ప్రతినెలా రూ.3వేలు భృతిని అందిస్తామని వెల్లడించారు.