తెలంగాణ

తలసాని శాఖల మార్పు మంచిదే: శశిధర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వ్యాపారులు, అధికారులను పలురకాలుగా వేధింపులకు గురిచేసిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ నుంచి వాణిజ్యపన్నుల శాఖను తీసివేయడం మంచి నిర్ణయమని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. వాణిజ్య పన్నుల శాఖ నుంచి తలసానిని తప్పించినందుకు వ్యాపారుల తరఫున సిఎం కెసిఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి పదవి అంటే హైదరాబాద్ నగరానికి కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అన్న విషయం తలసాని ఇకనైనా తెలుసుకోవాలన్నారు.