అంతర్జాతీయం

టర్కీలో సామాజిక మీడియాపై ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంకారా: టర్కీ సైన్యంలోని ఓ వర్గం తిరుగుబాటు చేసిన నేపథ్యంలో ఆ దేశంలో శుక్రవారం రాత్రి నుంచి సామాజిక మీడియాపై పాలకులు ఆంక్షలు విధించారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్ వంటి సామాజిక మీడియాపై నిషేధం విధించామని అధికారులు తెలిపారు. అయితే, తమ సేవలకు కొంత అంతరాయం కలిగిందని ట్విట్టర్, యూ ట్యూబ్ ప్రతినిధులు చెబుతున్నారు. సైన్యంలో ఓ వర్గం తిరుగుబాటు ఫలితంగా టర్కీలో 17 మంది పోలీసులు సహా 60 మంది మృతిచెందారు.