యువ

సైకిల్ కమ్ స్కూటర్ టూ ఇన్ వన్ బైక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పై ఫోటోను చూసి సైకిల్ అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. అది స్కూటర్ కమ్ సైకిల్! పేరు మూక్స్ బైక్. ముద్దుగా, కాస్త బొద్దుగా ఉన్న ఈ మూక్స్ బైక్ ధర 999 డాలర్లు. ఇరుకు సందుల్లో స్పీడుగా వెళ్లేందుకు వీల్లేకపోతే సైకిల్‌కు మారిపోవచ్చు. అందుకోసం పెడల్స్ కూడా ఉన్నాయి. కాస్త దారి బాగుండి దూసుకుపోవాలనుకుంటే బ్యాటరీతో నడిచే స్కూటర్‌కు ఓ బటన్ నొక్కి మారిపోవచ్చు. బాగుంది కదూ ఈ టూ ఇన్ వన్ బైక్!