అంతర్జాతీయం

ఉగ్రదాడి ఘటన భయానకం:ట్రంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: జమ్మూకాశ్మీర్‌లోని పూల్వామాలో జరిగిన ఉగ్రదాడి భయనకమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆయన పూల్వామా ఘటనపై స్పందిస్తూ ఈ ఘటనపై తమకు నివేదికలు అందాయని అన్నారు. దక్షిణ ఆసియాలో భారత్, పాకిస్థాన్ కలిసి ఉంటే అద్భుతంగా ఉంటుందని వైట్‌హౌస్ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా వివరించారు. రెండు దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నామని అన్నారు.