అంతర్జాతీయం

పోలీస్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో పోలీస్‌ కాన్వాయ్‌పై గురువారం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 40 మంది పోలీసులు మృతి చెందినట్లు పగ్మాన్‌ జిల్లా గవర్నర్‌ హజీ మహ్మద్‌ తెలిపారు. ఈ దాడులకు పాల్పడింది తామేనని తాలిబన్‌ ప్రతినిధులు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.