అంతర్జాతీయం

బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వండి:ఉక్రెయిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ విమానం కూల్చివేత ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధిత కుటుంబాలకు పరిహారం అందజేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్‌డిమా జెలన్‌స్కీ డిమాండ్ చేశారు. దోషులను అంతర్జాతీయ కోర్టు ముందు ప్రవేశపెట్టాలని ఆయన ట్వీట్ చేశారు. ఎటువంటి ఆలస్యం జరుగకుండా విచారణ పూర్తిచేయాలని, ఉక్రెయిన్‌కు చెందిన 45మంది నిపుణులకు విచారణ కోసం అనుమతి ఇవ్వాలని అధ్యక్షుడు వోల్‌డిమా జెలన్‌స్కీ డిమాండ్ చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇరాన్ ప్రకటనపై స్పందించారు. ఉక్రెయిన్ విమాన ప్రమాదంలో మరణించిన వారిలో 50 మంది కెనడియన్లు కూడా ఉన్నారు.