ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో వైసీపీ అడ్రస్ గల్లంతు:ఉమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకున్న వైసీపీ 2019 ఎన్నికల్లో గల్లంతవుతుందని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీని మోసం చేసిన బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ 150 సీట్లు గెలవటం ఖాయమన్నారు.