జాతీయ వార్తలు

యూపీ వరదల్లో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సంభవించిన వరదల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. భారీ వర్షాలతో గంగనది పోటెత్తింది. ఫతేపూర్ జిల్లాలో వందలాది గ్రామాలు నీటమునిగాయి. ఉన్నవోలో ఇద్దరు పిల్లలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఫతేపూర్ ఇంటి గోడ కూలి ఒక బాలుడు మృతిచెందాడు.