జాతీయ వార్తలు

యూపీలో ఆరుగురు సీనియర్ మంత్రులు రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఆరుగురు సీనియర్ మంత్రులు రాజీనామా చేశారు. 75 సంవత్సరాలు దాటిన వారు రాజీనామాలు చేయాలని నిర్ణయం తీసుకోవటంతో వీరు రాజీనామాలు సమర్పించారు. ఇదిలావుండగా యోగి ప్రభుత్వం ఈ రోజు మంత్రివర్గ విస్తరణ జరుపనున్నది. దాదాపు నేడు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆర్థిక శాఖ మంత్రి రాజేశ్‌ అగర్వాల్‌(74), ప్రాథమిక విద్యాశాఖ మంత్రి అనుపమ జైస్వాల్‌ల రాజీనామాలను ఆమోదించారు. మైనింగ్‌ శాఖ మంత్రి అర్చనా పాండే, క్రీడాశాఖ మంత్రి చేతన్‌ చౌహన్‌, కోపరేటివ్‌ శాఖ మంత్రి ముకుత్‌ బిహారీ వర్మ రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.