అంతర్జాతీయం

అండగా ఉంటాం : అమెరికా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి:పాకిస్తాన్ దుందుడుకు చర్యల నేపథ్యంలో భారత్‌కు అండగా ఉంటామని అమెరికా గట్టి హామీ ఇచ్చింది. ఇరుదేశాల మధ్య ఉన్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న అమెరికా ఈ విధంగా స్పందించింది. గురువారం ఉదయం భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు ఫోన్ చేసిన అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సుసాన్ రైస్ మాట్లాడారు. ఉగ్రవాదులపై చర్యకు పాకిస్తాన్ పూనుకొంటుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.