ఉత్తరాయణం

కల్తీతో కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్తీ వస్తువులు కాటేస్తున్నాయి. పాలు, నీళ్లు, కూరగాయలు విష పదార్థాలతో కలుషితమైపోతున్నాయి. చివరకు ఆరోగ్యాన్ని కాపాడే ఔషధాలు కూడా కల్తీ చేసేస్తున్నారు. కేవలం ధనార్జనే లక్ష్యంగా అక్రమాలకు పాల్పడుతూ ప్రజల జీవితాలతో కొందరు ఆటలాడుతున్నారు. పాపభీతిలేని వారు చేసే ఇలాంటి పనులను అడ్డుకోవడానికి చట్టాలను ఉపయోగించక తప్పదు. ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయాలి.
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్