ఉత్తరాయణం

మహిళాబిల్లు ఇంకెప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న లక్ష్యంతో రూపొందించిన మహిళాబిల్లుకు మోక్షం లభించేది ఎప్పుడు. యూపీఏ ప్రభుత్వ హయాంలో బిల్లును ఆమోదించే ప్రక్రియకు పలు పార్టీలు మోకాలడ్డాయి. మహిళకు ప్రాధాన్యం ఇస్తున్నామని చాలామంది నాయకులు, పార్టీలు బయటకు ప్రకటనలు చేస్తాయి. కానీ హక్కుల వద్దకు వచ్చేసరికి కుత్సితవైఖరిని కనబరుస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లోనైనా మహిళాబిల్లుకు మోక్షం లభిస్తుందన్న ఆశ నీరుగారిపోయినట్టే. అసలు ఆ బిల్లు విషయం ఎవరూ ప్రస్తావించకపోవడమే విడ్డూరం.
కె.శోభనాచలం, గరికపర్రు