ఉత్తరాయణం

సీబీఐ వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక కోర్టులో నేరం నిరూపించలేకపోయినంత మాత్రాన నిందితులు సచ్చీలురని అర్థం కాదు. 2జి స్పెక్ట్రమ్, బొగ్గు బొరియల కుంభకోణాలలో దర్యాప్తు సంస్థ వైఫల్యం వల్ల నిందితులు బయటపడ్డారు. అసలు నేరమే జరగనట్లు, నిందితులు తప్పేమీ చేయనట్లు ప్రకటనలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికల్లో స్పష్టంగా అక్రమాలు జరిగినట్లు పేర్కొన్నారు. ఆ అక్రమాలకు, నిందితులకు సంబంధం ఉన్న విషయం సరిగ్గా నిరూపించకపోవడమే ఈ కేసులో లోపం. మున్ముందు ఈ కేసులో నిందితులకు మళ్లీ చుక్కెదురయ్యే అవకాశాలు లేకపోలేదు. సమర్థులైన అధికారులు, ప్రభుత్వ చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి అవినీతి కుంభకోణాల అంతుచూడటం కష్టమైనపనేమీ కాదు.
-వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్