ఉత్తరాయణం

ఆధార్‌తో కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని వ్యవహారాలకు ఆధార్‌ను అనుసంధానం చేయాలనడం సరికాదు. వ్యక్తిగత గోప్యతకు ఇది భంగకరం. ఇప్పటికే చాలాసార్లు చాలామందికి చెందిన ఆధార్ సమాచారాన్ని కొన్ని సంస్థలు లీక్ చేశాయి. ఈ విషయంలో కేంద్రం స్పందన సరిగా లేదు. ఆర్థిక అక్రమాలను, నల్ల కుబేరులను పట్టుకోవడానికి చట్టాలలలో సవాలక్ష మార్గాలున్నాయి. కేవలం ఆధార్ వల్లే అది సాధ్యపడుతుందని భావించడంలో అర్ధం లేదు. అనవసరంగా అన్నింటికీ ఆధార్ అనుసంధానం చేయడం సరికాదు.

-ఎం.డి.ఎ.కె.షర్వాని, కడప