ఉత్తరాయణం

ప్రతిభ చాటిన రోహిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు రోహిత్‌శర్మ మరోసారి తన ప్రతిభను చాటాడు. అంతర్జాతీయ వనే్డల్లో ఇప్పటివరకు మూడు డబుల్ సెంచరీలు చేసి తన ప్రత్యేకతను చాటుకొన్నాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన వనే్డలో మూడో డబుల్ సెంచరీ చేయడం విశేషం. కెరీర్ ప్రారంభించిన కొత్తలో తరచూ విఫలమయ్యే రోహిత్‌ను క్రికెట్ అభిమానులు మద్దతుగా నిలిచి ప్రోత్సహించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలికూడా అతడికి సరైన అవకాశాలు ఇచ్చింది. తనను మలుచుకుని ఇప్పుడు అద్భుతమైన ఫలితాలు సాధించిన రోహిత్ మరిన్ని రికార్డులు నెలకొల్పడం ఖాయం.
-ఎస్. శ్రీనివాస రాజు, వనస్థలిపురం