ఉత్తరాయణం
చైనా వస్తువులు మనకొద్దు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 13 December 2017
పొరుగు దేశం చైనా మనతో అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశం పట్ల మన వైఖరి కఠినంగానే ఉండాలి. ప్రజల్లోనూ మార్పు రావాలి. చైనా వస్తువులు మన మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. మన వ్యాపారులను, ప్రజలను అవి దెబ్బతీస్తున్నాయి. చౌక గా దొరుకుతున్నాయన్న స్వార్థంతో చైనా వస్తువులపట్ల ఆకర్షితులయితే మనల్ని మనం దెబ్బతీసుకుంటున్నట్లే అవుతుంది. చైనా వస్తువులను నిషేధించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
-వులాపు బాలకేశవులు, గిద్దలూరు