తెలంగాణ

కాలేజీలపై దాడులతో విద్యావ్యవస్థకే ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రైవేటు విద్యాసంస్థల్లో పోలీసుల చేత దాడులు చేయించడం వల్ల తెలంగాణలో విద్యావ్యవస్థకు ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొందని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఎగవేసేందుకే ప్రభుత్వం ఇలా దాడులు చేయిస్తోందన్నారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకోడానికే కెసిఆర్ సాగునీటి ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ అంటూ శంకుస్థాపనలు చేస్తున్నారని ఆరోపించారు. పాలేరు ఉపఎన్నికలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున అధికార దుర్వినియోగం జరుగుతోందన్నారు.