జాతీయ వార్తలు

ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేసిన ఉపరాష్టప్రతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విజ్ఞాన భవన్‌లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉత్తమ ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలు ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ స్ఫూర్తిగా నిలిచారన్నారు.