విద్యావకాశాలు

విద్యావకాశాలు

  • -డి.వి.రఘురాం
  • 28/01/2012

ఎన్‌ఐటి కాలికట్‌లో ఎంబిఏ
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలికట్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ ఎంబిఏ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: బిఈ/బిటెక్/ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ ఉండాలి. దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపాలి. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 మార్చి 15. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ ఎస్‌ఓఎంఎస్ డాట్ ఎన్‌ఐటిసి డాట్ ఏసి డాట్ ఇన్ వెబ్‌సైట్ చూడండి.
ఐఐటికెలో ఎంఎంఎస్‌టి కోర్సు
ఐఐటి ఖరగ్‌పూర్ మాస్టర్స్ ఇన్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: ఎంబిబిఎస్ పాసై ఉండాలి. ఎంపిక ప్రవేశ పరీక్ష ద్వారా ఉంటుంది. దరఖాస్తులను ఆన్‌లైన్‌ద్వారా పంపాలి. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 మార్చి 15. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ జిఎటిఈ డాట్ ఐఐటికెజిపి డాట్ ఏసి డాట్ ఇన్ వెబ్‌సైట్ చూడండి.
జెఎన్‌సిఏఎస్‌ఆర్‌లో కోర్సులు
జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్, బెంగళూర్ ప్రాజెక్టు ఓరియెంటెడ్ కె మికల్ ఎడ్యుకేషన్, ప్రాజెక్ట్ ఓరియెంటెడ్ బయోలాజికల్ ఎడ్యుకేషన్ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: బిఎస్‌సి డిగ్రీ పాసై ఉండాలి. దరఖాస్తులను వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 మార్చి 5. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ జెఎన్‌సిఎఎస్‌ఆర్ డాట్ ఏసి డాట్ ఇన్ వెబ్‌సైట్ చూడండి.
పిజి డిప్లమో ఇన్ స్పోర్ట్స్ మెడిసిన్
నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, పాటియాలా పీజీ డిప్లమో ఇన్ స్పోర్ట్స్ మెడిసిన్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: ఎంబిబిఎస్ పాసై ఉండాలి. దరఖాస్తులను వెబ్‌సైట్‌నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 జనవరి 31. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ ఎన్‌ఎస్‌ఎన్‌ఐఎస్ డాట్ ఓఆర్‌జి వెబ్‌సైట్ చూడండి.
డాక్టర్ రామ్‌మనోహర్ రోహియా అవధ్ యూనివర్సిటీ
డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ పిహెచ్‌డిలో ప్రవేశానికి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: 55 శాతం మార్కులతో సంబంధి సబ్జెక్టులలో మాస్టర్స్ డిగ్రీ పాసై ఉండాలి. దరఖాస్తులను వెబ్‌సైట్‌నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 మార్చి 20. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ ఆర్‌ఎంఎల్‌ఏయు డాట్ ఏసి డాట్ ఇన్ వెబ్‌సైట్ చూడండి.
ఎంబిఏ పవర్ మేనేజ్‌మెంట్
నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఎంబిఎ (పవర్ మేనేజ్‌మెంట్) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: బ్యాచిలర్ ఆఫ్ ఇజనీరింగ్ ఉండాలి. దరఖాస్తులను వెబ్‌సైట్‌నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 ఫిబ్రవరి 28. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ ఎన్‌పిటిఐ డాట్ ఇన్ వెబ్‌సైట్ చూడండి.
ఎన్‌పిఎల్‌లో పిహెచ్‌డి
నేషనల్ ఫిజికల్ లేబరేటరీ, న్యూఢిల్లీ పిహెచ్‌డి కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: 60 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమికల్ సైనె్సస్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. దరఖాస్తులను వెబ్‌సైట్‌నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల దాఖలుకు చివరి తే దీ 2012 ఫిబ్రవరి 8. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు ఎన్‌పిఎల్ ఇండియా డా ఓఆర్‌జి వెబ్‌సైట్ చూడండి.
ఐఎఫ్‌ఎంఆర్‌లో కోర్సులు
ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్, చెన్నై పీజీడిఎం (ఫైనాన్స్/మార్కెటింగ్/ఐటి అండ్ ఆపరేషన్స్/హెచ్‌ఆర్), పీజీడిఎం (డిఎస్‌ఎఫ్), పీజీడీఎం (ఎఫ్‌ఈ) కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. మరియు క్యాట్/జీమ్యాట్/ఎక్స్‌ఏటిలో స్కోర్ సాధించి ఉండాలి. దరఖాస్తులను వెబ్‌సైట్‌నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 జనవరి 31. ఇతర వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ ఐఎఫ్‌ఎంఆర్ డాట్ ఏసి డాట్ ఇన్ వెబ్‌సైట్ చూడండి.
అలియన్స్ యూనివర్సిటీలో ఎంఎఫ్‌సి
అలియన్స్ యూనివర్సిటీ, బెంగళూరు ఎంఎఫ్‌సి అండ్ ఎంకాం కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు: ఎంఎఫ్‌సికి బిఈ/బిఎస్‌సి/బికాం/బిబిఎం/బిబిఏలో 50 శాతం మార్కులుండాలి. ఎంకాంకి బికాం/బిబిఎం/బిబిఎలో 50 శాతం మార్కులుండాలి. దరఖాస్తులను వెబ్‌సైట్‌నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 2012 జనవరి 31. ఇతర వివరాలకు హెచ్‌టిటిపి://సిఓఎం డాట్ అలియన్స్ డాట్ ఈడియు డాట్ ఇన్ వెబ్‌సైట్ చూడండి.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading